వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, స్వర్గీయ మజ్జి తులసీదాస్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆమదాలవలసలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీ రావు ఆధ్వర్యంలో తులసీదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన సేవలను నాయకులు గుర్తుచేశారు.
Comments
Loading comments...

