వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆరోపించారు. కెరమెరి తహశీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

