Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 3:18 PM గుంటూరుGeneral
తుళ్లూరులో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం - Udayam
తుళ్లూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మన మాతృభాష ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించగా, ప్రత్యేకంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించారు

Comments

G
Loading comments...