Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో 'హర్ ఘర్ తిరంగా'

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 4:14 PM గుంటూరుGeneral
తుళ్లూరులో 'హర్ ఘర్ తిరంగా' - Udayam
తుళ్లూరు మండల పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగసాయి కుమార్ సమావేశం నిర్వహించారు. 'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చూడాలని సూచించారు. "దేశ నిర్మాణంలో నేను" కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శిల్ప, కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...