వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు జెడ్పీ హైస్కూల్‌లో ఫిరంగిపురం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల 'జ్ఞానజ్యోతి' శిక్షణ ప్రారంభమైంది. సీడీపీవో అనురాధ అధ్యక్షతన ఈ నెల 11 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
పిల్లలకు ప్రీస్కూల్ బోధన, తల్లిదండ్రుల భాగస్వామ్యం, పిల్లల ఎదుగుదల సమస్యల పరిష్కారాలపై టీచర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

