వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు ప్రధాన రహదారులు, సెంటర్లలో రాత్రుళ్ళు ఆవులు తిరుగుతుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఆవుల విషయమై పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

