Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుక్కుగూడలో నర్స్ అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Girish Bidkar Aug 29, 2026 8:30 PM హైదరాబాద్General
తుక్కుగూడలో నర్స్ అనుమానాస్పద మృతి - Udayam
తుక్కుగూడలో నర్స్ శిరీష అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆమె పిన్ని లవకుశ దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గది కిటికీలోంచి చూడగా శిరీష శవమై కనిపించిందని, ఆమె శరీరంపై కొట్టిన గాయాలు, గదిలో రక్తపు మరకలు ఉన్నాయని తెలిపారు. ఎవరో ఆమెను హత్య చేసినట్లు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...