Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుక్కు మాఫియాకు సిబ్బంది సహకారం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:37 PM చిత్తూరుGeneral
తుక్కు మాఫియాకు సిబ్బంది సహకారం - Udayam
జీఎస్టీ అధికారుల తనిఖీల సమాచారం కొందరు డ్రైవర్లు, కిందిస్థాయి సిబ్బంది తుక్కు మాఫియాకు ముందుగానే చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో వందల లోడ్ల ఇనుప తుక్కు తనిఖీలకు చిక్కకుండా తరలిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి పన్ను ఎగ్గొడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...