వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్వో శేషయ్య ఆధ్వర్యంలో సిబ్బందికి పోలింగ్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని అందజేశారు.
అనంతరం సిబ్బంది, సామగ్రిని ఆయా గ్రామాలకు తరలించారు. పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

