వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే మంగళవారం రూ.2,600 కోట్ల బడ్జెట్ అప్పు సమీకరించనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం ద్వారా విక్రయించి ఈ మొత్తాన్ని సేకరించనుంది. ఈ అప్పును ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది.
Comments
Loading comments...

