Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంకర్లతో వరి నారు కాపాడుతున్న రైతులు

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 3:17 PM శ్రీకాకుళంGeneral
ట్యాంకర్లతో వరి నారు కాపాడుతున్న రైతులు - Udayam
నరసన్నపేట మండలంలో వర్షాభావం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మడపాం పంచాయతీ కొత్తపేట వద్ద రైతులు వరి నారును నిలబెట్టుకునేందుకు ఆదివారం ట్యాంకర్లతో నీటిని తరలించి నారుమడులకు అందించారు. వర్షాలు కురవకపోతే ఈ సీజన్‌లో వరి సాగు మరింత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...