వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై పోలీసుల బందోబస్తు, భద్రతా చర్యలను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

