వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని BJP ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై భారీ తిరంగా యాత్ర నిర్వహించారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.
రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో కేంద్ర మంత్రి జీ.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

