Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ.. ఏర్పాట్లు షురూ

Follow Udayam on Google
Girish Bidkar Oct 03, 2026 11:13 PM హైదరాబాద్General
ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ.. ఏర్పాట్లు షురూ - Udayam
ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు బతుకమ్మ పూల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లు, భారీ కేడింగ్‌తో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...