Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 10, 2026 1:25 PM మంచిర్యాలGeneral
టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలి - Udayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలో 3 మండలాలను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాల ప్రజలు కోరుతున్నారు. కవ్వాల్ అభయారణ్యంలో జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆయా మండలాల్లో ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. లక్షెట్టిపేటలోని వెంకట్రావుపేట చెరువు, దండేపల్లిలోని పెద్దయ్య గుట్ట, జన్నారంలోని పర్యటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...