వార్తలకు తిరిగి వెళ్లండి

తన రూపంపై వచ్చే విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్‌ను పట్టించుకోకుండా వృత్తిపైనే దృష్టి పెడతానని నటి తమన్నా తెలిపారు. తన పనిని సేవగా భావిస్తానని, అందుకే సినిమాల ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వినే విషయాల్లో దేనిని స్వీకరించాలి, దేనిని వదిలేయాలో తెలుసుకోవాలని.. తన పని, కొత్త ప్రాజెక్టులే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

