వార్తలకు తిరిగి వెళ్లండి

‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు.. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పౌరాణిక అంశాలతో ముడిపడిన ఆసక్తికర కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయట. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని టాక్. త్వరలోనే ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

