Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రీకూతుళ్ల అనుబంధంతో ‘డాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:29 AM జాతీయంవినోదం
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ‘డాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌’ - Udayam
రజత్‌ రాఘవ్‌, కాజల్‌, హాసిని సుధీర్‌ నటించిన ‘డాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌’ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. శరత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా ఉంటుందని రజత్‌ రాఘవ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...