Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాఫీ బైట్‌’తో దర్శకుడిగా చంద్రకీర్తి

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:00 PM జాతీయంవినోదం
‘కాఫీ బైట్‌’తో దర్శకుడిగా చంద్రకీర్తి - Udayam
‘తూటు మడికె’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చంద్రకీర్తి ఎం. తన రెండో సినిమా ‘కాఫీ బైట్‌’ను ప్రకటించారు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయనే కథానాయకుడిగానూ నటించనున్నారు. స్ప్రెడ్‌ఆన్‌ స్టూడియో పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ప్రేమ, బంధాలు, జీవిత భాగస్వామి ఎంపికలో సమాజ ప్రభావం వంటి అంశాలతో కథ సాగనుంది. బెంగళూరు, హొన్నావర్‌ తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతోంది.

Comments

G
Loading comments...