Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమకథగా ‘మైలురాయి’.. త్వరలో విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:22 AM జాతీయంవినోదం
ప్రేమకథగా ‘మైలురాయి’.. త్వరలో విడుదల - Udayam
భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమకథగా ‘మైలురాయి’ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు రఘువర్ధన్‌ కోట్ల తెలిపారు. జగన్‌ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా నటించిన ఈ సినిమాను శ్రీహన్సిక పెద్దిరెడ్డి నిర్మించారు. ఇటీవల నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. ఇది రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా అని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

Comments

G
Loading comments...