Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో ‘రామాయణ’ టీమ్ ముచ్చట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 11:58 AM జాతీయంవినోదం
విద్యార్థులతో ‘రామాయణ’ టీమ్ ముచ్చట్లు - Udayam
‘రామాయణ: పార్ట్‌ 1’ చిత్రబృందం దేశవ్యాప్తంగా 20 వేల మందికి పైగా విద్యార్థులతో ఇతిహాసంలోని అంశాలపై చర్చించనుంది. ‘హర్‌ యుగ్‌ మే రామ్‌: ఎ కాన్వర్జేషన్‌ విత్‌ యంగ్‌ లీడర్స్‌’ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం నవంబర్‌ 1 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. రాముడి పాత్రధారి రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకుడు నితేశ్‌ తివారీ, నిర్మాత నమిత్‌ మల్హోత్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...