వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు సీఎం విజయ్ తనయుడు, దర్శకుడు జేసన్ సంజయ్ తన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై స్పందించారు. తన పేరుతో ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్, సంఘం లేదా కమ్యూనిటీని ప్రారంభించలేదని స్పష్టం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో తాను ఉపయోగిస్తున్న అధికారిక ఖాతాలను వెల్లడించారు. వాటిని మినహాయించి తన పేరుతో ఉన్న ఇతర ఖాతాలు నకిలీవని తెలిపారు.
Comments
Loading comments...

