Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల తర్వాత మళ్లీ శింబు, నయనతార?

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 11:53 AM జాతీయంవినోదం
పదేళ్ల తర్వాత మళ్లీ శింబు, నయనతార? - Udayam
తమిళ నటుడు శింబు, నయనతార మరోసారి కలిసి నటించనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ‘డ్యూడ్‌’తో దర్శకుడిగా పరిచయమైన కీర్తీశ్వరన్‌ తన రెండో సినిమాలో శింబును హీరోగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో శింబు పోలీస్‌ అధికారిగా కనిపించనున్నట్లు టాక్‌. షూటింగ్‌ డిసెంబరులో ప్రారంభమయ్యే అవకాశముంది.

Comments

G
Loading comments...