వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంత పెద్ద కలనైనా కష్టపడితే సాకారం చేసుకోవచ్చనే సందేశంతో ‘డియర్ ఆస్ట్రోనాట్’ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో కార్తీక్ భాగ్యరాజ తెరకెక్కించిన ఈ సినిమా నవంబరు 20న విడుదల కానుంది.
ఓ అమ్మాయి భావోద్వేగాలు, వ్యోమగామి కావాలనే కల చుట్టూ ఈ కథ సాగుతుందని కమల్ కామరాజు తెలిపారు.
Comments
Loading comments...

