వార్తలకు తిరిగి వెళ్లండి

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ)లో ట్రిపుల్ స్టాక్ కంటైనర్ రైళ్ల నిర్వహణకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. మూడు వరుసల్లో కంటైనర్లను తరలించడం ద్వారా ఒక్క రైలుతోనే అధిక సరుకును రవాణా చేయడం, రవాణా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ విధానాన్ని పరిశీలిస్తోంది.
ట్రిపుల్ స్టాక్ డ్వార్ఫ్ కంటైనర్ల సేవలూ డీఎఫ్‌సీ భవిష్యత్ ప్రణాళికల్లో ఉన్నాయి.
Comments
Loading comments...

