వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని వాణిజ్య వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి తెలిపారు.
నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని, స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లు, నాలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించవద్దని సూచించారు.
Comments
Loading comments...

