వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా 40 మంది విదేశీయుల పౌరసత్వ రద్దు (డీనాచురలైజేషన్) కోసం కోర్టుల్లో చర్యలు ప్రారంభించింది. వీరిలో ఓ భారతీయుడు కూడా ఉన్నారు.
విదేశీ ఏజెంట్‌గా పనిచేయడం, హత్య, నకిలీ గుర్తింపుతో దేశంలోకి ప్రవేశించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

