వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : ట్రైనీ IPS అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విననుంది.
ఈ విచారణలో ప్రభుత్వ తరఫు, ఉదయ్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. విచారణ అనంతరం హైకోర్టు బెయిల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

