వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు మండలంలో ట్రాఫిక్ చలాన్లతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సామ మహేందర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
రైతులు యూరియా బస్తాలు తీసుకెళ్లే సమయంలో, తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లి తిరిగి వచ్చే క్రమంలో వాహనాల ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారని వివరించారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

