Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్‌ను చుట్టుముట్టిన ముళ్ల తీగలు

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 6:37 PM శ్రీకాకుళంGeneral
ట్రాన్స్‌ఫార్మర్‌ను చుట్టుముట్టిన ముళ్ల తీగలు - Udayam
శ్రీకాకుళం రూరల్ గార మండలం లింగాలవలసలో ఎంపీపీ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ముళ్ల తీగలు అల్లుకుపోతున్నాయి. దీనివల్ల సరఫరాకు అప్పుడప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంటూ స్థానికులు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేసారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...