వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలోని బోరేగాం గ్రామం బాలాజీ గుట్టపై దాదాపు 20 సంవత్సరాలుగా విద్యుత్ సరఫరా లేక భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గ్రామానికి వచ్చిన సందర్భంగా బాలాజీ ఆలయానికి విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే రామారావు పటేల్ లు ఉన్నారు.
Comments
Loading comments...

