Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:14 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు - Udayam
చుంచుపల్లి మండల పరిధిలోని హౌసింగ్‌ బోర్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది గాయపడిన వ్యక్తిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...