Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 11:56 AM విజయనగరంGeneral
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి - Udayam
గుర్ల మండలం పెనుబర్తికి చెందిన సింహాచలం ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. శనివారం కూలీ పనుల నిమిత్తం ట్రాక్టర్లో వెళ్లిన సింహాచలం మరో ఇద్దరు పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అ జాగ్రత్తగా, వేగంగా నడపడం వల్లే ట్రాక్టర్ బోల్తా పడిందని మృతుని భార్య ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ రవణమ్మ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...