Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్ గేట్ వద్ద జీప్ టైర్ పేలి నలుగురికి గాయాలు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 20, 2026 11:16 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
టోల్ గేట్ వద్ద జీప్ టైర్ పేలి నలుగురికి గాయాలు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి టోల్ గేట్ వద్ద ఉదయం ధర్మవరం నుండి పులివెందులకు వెళుతున్న జీప్ టైరు పేలి ప్రమాదానికి గురైంది. ధర్మవరం కోర్టు నందు పనిచేస్తున్న నాగలక్ష్మి, కొడుకు శ్రీకాంత్ అతని భార్య మౌనిక, నానమ్మ బయమ్మలు ఉదయం ధర్మవరంనుండి ప వెళుతుండగా టోల్ గేట్ వద్ద టైర్ పేలడంతో జీప్ అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కు ఢీకొని ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Comments

G
Loading comments...