Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరులో ట్రాఫిక్‌పై చర్యలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:47 PM ప్రకాశం General
టంగుటూరులో ట్రాఫిక్‌పై చర్యలు - Udayam
టంగుటూరు మెయిన్ సెంటర్‌లో వాహనాల అడ్డగోలు పార్కింగ్‌తో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్సై ఫణి పోషణ్ ఆదేశాలతో శనివారం రోడ్డుపై నిలిపిన వాహనాలను క్రమబద్ధీకరించారు. దీంతో ప్రధాన కూడలిలో రాకపోకలు సులభతరం చేశారు. రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Comments

G
Loading comments...