Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టంగుటూరి ప్రకాశం పంతులుకు పోలీసుల నివాళి

Follow Udayam on Google
dineshkumar Aug 23, 2026 4:55 PM చిత్తూరుGeneral
టంగుటూరి ప్రకాశం పంతులుకు పోలీసుల నివాళి - Udayam
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు ధైర్యం, నిజాయితీ, ప్రజాసేవ పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు చంద్రశేఖర్, సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...