వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బాటలో అందరూ కలిసి నడవాలని డివిజన్ అభివృద్ధి అధికారి కొత్తకోట హేమసుందరరావు కోరారు. ప్రకాశం జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్య్ర సమరయోధుడిగా, నిర్భయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా విశిష్ట స్థానం సంపాదించారని కొనియాడారు.
Comments
Loading comments...

