Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిల్ పరిశ్రమ బాధితులను పరామర్శించిన కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:34 PM తిరుపతిGeneral
టిల్ పరిశ్రమ బాధితులను పరామర్శించిన కలెక్టర్ - Udayam
శ్రీసిటీలోని టిల్ పరిశ్రమలో శనివారం ఉదయం 2 టన్నుల సామర్థ్యం గల బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, శిథిలాలు తగిలి మరో ఇద్దరు మరణించినట్లు కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, పిల్లల విద్యా ఖర్చులు భరించడంతో పాటు అర్హులకు ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...