వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నుంచి మైదుకూరు వెళ్తున్న ఏపీ ఆర్టీసీ బస్సును జడ్చర్ల సమీపంలో ఫార్చునర్ కారు ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై డ్రైవర్‌తో కారులోని మహిళ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.
అనంతరం డ్రైవర్ పక్కన ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్‌ను మహిళ తీసుకొని కారులో వెళ్లినట్లు సమాచారం.
డ్రైవర్ ఫిర్యాదుతో జడ్చర్ల పోలీసులు కారు వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

