వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల సమీపంలో టీవీఎస్ మోటార్ సైకిల్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చెన్నారం గ్రామానికి చెందిన రాములు (45), అలివేలు (40) దంపతులకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

