Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. భక్తుల సంక్షేమానికి పెద్దపీట

Follow Udayam on Google
Ram Sep 09, 2026 6:55 PM జాతీయంGeneral
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. భక్తుల సంక్షేమానికి పెద్దపీట - Udayam
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. భక్తులు, ఉద్యోగుల సంక్షేమం, తిరుమల పరిశుభ్రత, సేవల మెరుగుదల, ఆలయాల అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, సహజ మరణానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించే పథకానికి ఆమోదం తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యమే టీటీడీ ప్రధాన లక్ష్యం అని స్పష్టం.

Comments

G
Loading comments...