వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-పాక్ సంబంధాల నేపథ్యంలో ఏసియా కప్ టోర్నీల మాదిరిగానే ఆసియా క్రీడల్లోనూ పాక్ మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీలు అందుకోవడంపై అనిశ్చితి నెలకొంది.
ఈ అంశంపై స్పందించిన బీసీసీఐ, ప్రస్తుతానికి తమ పూర్తి దృష్టి మ్యాచ్‌లు గెలవడంపైనే ఉందని, పతకాలు గెలిచిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

