Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ ఆటగాడి అరుదైన రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:03 AM జాతీయంక్రీడలు
పాక్‌ ఆటగాడి అరుదైన రికార్డు - Udayam
కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్‌ ఖాన్‌ అద్భుత హ్యాట్రిక్‌తో చెలరేగాడు. గయానా జట్టుతో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఆంటిగ్వా జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా కేవలం 76 పరుగులకే కుప్పకూలగా, ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు.

Comments

G
Loading comments...