Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో సిరీస్‌కు ముందు కివీస్‌కు షాక్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 10:57 AM జాతీయంక్రీడలు
భారత్‌తో సిరీస్‌కు ముందు కివీస్‌కు షాక్ - Udayam
త్వరలో భారత్‌తో ప్రారంభంకానున్న సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర రూపంలో భారీ షాక్ తగిలింది. ప్రమోషనల్ షూట్‌లో భాగంగా డైవింగ్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో భుజానికి గాయమవ్వడంతో, అక్టోబర్‌లో జరిగే టీ20 సిరీస్‌కు అతను దూరమయ్యే ప్రమాదం ఉంది.

Comments

G
Loading comments...