Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌లో డిసౌజా ఓటమి

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:53 AM జాతీయంక్రీడలు
సెమీస్‌లో డిసౌజా ఓటమి - Udayam
ఆసియా క్రీడల టెక్‌బాల్‌ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో క్విమ్సి డిసౌజా ఇండోనేసియా క్రీడాకారిణి సుమయా చేతిలో పరాజయం పాలైంది. మొదటి సెట్‌ గెలిచినా తర్వాతి సెట్లలో ఆమె తడబడింది. ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో కంబోడియా ఆటగాడితో తలపడనుంది.

Comments

G
Loading comments...