వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన యువ ఆల్‌రౌండర్ త్రిపురాన విజయ్ భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ-డే మ్యాచ్‌ల కోసం బీసీసీఐ ఈ ఎంపికను ఖరారు చేసింది.
దులీప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు జాతీయ జట్టుకు ఒక్క అడుగు దూరంలో నిలవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

