వార్తలకు తిరిగి వెళ్లండి

2000లో ఇదే రోజున సిడ్నీ ఒలింపిక్స్‌లో కర్ణం మల్లేశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు.
26 ఏళ్లు గడిచినా భారత క్రీడా చరిత్రలో మల్లేశ్వరి సాధించిన ఈ ఘనత ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.
Comments
Loading comments...

