వార్తలకు తిరిగి వెళ్లండి
అమరావతిలో ఎయిర్పోర్ట్ కోసం 20 వేల ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే క్యాబినెట్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్కు ఆమోదం తీసుకొస్తామన్నారు.
20 వేల ఎకరాలు తీసుకుంటే ఎయిర్పోర్ట్ కోసం 5 వేల ఎకరాలు ఏర్పాటుకు పోతుందని, మిగిలిన భూమి రోడ్లు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వెళ్తుందని అని చెప్పారు.
Comments
Loading comments...

