Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లోనూ ‘నఖ్వీ’ వివాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:49 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లోనూ ‘నఖ్వీ’ వివాదం - Udayam
ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్లు పతకాలు సాధిస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని తీసుకోవాల్సి వస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన ఆసియా కప్ టోర్నీల్లో ఆయన చేతుల మీదుగా ట్రోఫీలు తీసుకునేందుకు భారత జట్లు నిరాకరించిన నేపథ్యంలో, ఈసారి ఒలింపిక్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...