వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర డీఎస్సీ మహాసభల నిర్వహణకు రూపొందించిన బ్రోచర్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్, కార్యదర్శి విజయ్‌కుమార్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, రాజా శ్రీనివాస్, మాజీ జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

